Heavy rain has been forecast for the next two days across Telangana due to a trough on sea level chart running from Telangana to South Tamil Nadu across Rayalaseema. <br />బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం మరోసారి వరదనీటితో నిండిపోయింది. అర్థరాత్రి తర్వాత వర్షం జోరందుకోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చాలా ఇళ్ల అంధకారంలోనే ఉండిపోయాయి.